tag:blogger.com,1999:blog-4965580440135749728.post2927327999574980646..comments2023-10-17T07:13:49.470-07:00Comments on latebloomer-usa: నవ్వటమా? మానటమా?రావు వేమూరిhttp://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-4965580440135749728.post-46683401109838954832009-12-28T07:07:23.817-08:002009-12-28T07:07:23.817-08:00భలే ఉంది !భలే ఉంది !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-53104717805304820212009-12-27T20:42:01.127-08:002009-12-27T20:42:01.127-08:00నవ్వు నాలుగందాలా చేటు అని మీరు నొక్కకుండానే వక్కాణ...నవ్వు నాలుగందాలా చేటు అని మీరు నొక్కకుండానే వక్కాణించాక, ఇహ నవ్వడానికి ముందు ఆలోచించాలి లెండి. ఆలోచిస్తే ఎలానూ నవ్వు రాదు కాబట్టి, మొహాన్ని చెక్కలా మార్చుకోవాలి.<br /><br />అన్నట్టు శ్రీనాథుల వారు అరవల గురించి కూడా ఎకసెక్కం చేశారు. వారి మీద కూడా యుద్ధం ప్రకటించే విషయమై మనం ఆలోచిస్తే ఎలా ఉంటుందో?రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-60423927281692154232009-12-27T07:02:08.756-08:002009-12-27T07:02:08.756-08:00ఆంధ్రులు కౌరవ పక్షాన అనిచాలా చోట్ల చదివాను గానీ. మ...ఆంధ్రులు కౌరవ పక్షాన అనిచాలా చోట్ల చదివాను గానీ. మొన్నొక్క పెద్దాయన (మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు) పాండవ పక్షాన అని చెప్పియున్నారు మఱి. ఏ పక్షమైతేనేం లెండి, అందరూ తన్నుకు చావడానికి.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com