tag:blogger.com,1999:blog-4965580440135749728.post6435067856095574310..comments2023-10-17T07:13:49.470-07:00Comments on latebloomer-usa: స్వీడన్లో మాతృభాష వాడకంరావు వేమూరిhttp://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-4965580440135749728.post-27595551335836506472009-02-26T07:30:00.000-08:002009-02-26T07:30:00.000-08:00nijamE!nEnu achchaMgaa telugu padaalatOnE maaTlADu...nijamE!
nEnu achchaMgaa telugu padaalatOnE maaTlADutUMTAnu.
aMdarU "mIru puurti telugulO' mATlaaDutaaru." aMTUMTAru;SirishaSrihttps://www.blogger.com/profile/09743982627960052760noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-11443580769539018862009-02-15T08:22:00.000-08:002009-02-15T08:22:00.000-08:00ఈ social conditioning తెలుగు వాళ్ళల్లోనే ఎక్కువగా ...ఈ social conditioning తెలుగు వాళ్ళల్లోనే ఎక్కువగా ఉందా? మిగిలిన భారతీయులలో కూడా ఉందా? తదితర దేశస్తులకి కూడా ఉందా? ఈ "ఇంగ్లీషు వ్యామోహం" ప్రపంచవ్యాప్తంగా ఉంటే, దానికి కారణం ఏమిటో శాస్త్రీయంగా విచారించదగ్గ అంశమే.రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-48394127919816698212009-02-08T09:28:00.000-08:002009-02-08T09:28:00.000-08:00మేష్టారూ ! స్వీడన్ పొరుగున ఉన్న ఫిన్లాండ్లో కూడా...మేష్టారూ ! స్వీడన్ పొరుగున ఉన్న ఫిన్లాండ్లో కూడా అంతే ! మన పరిస్థితికి కారణం మన సోషల్ కండీషనింగ్ అనిపిస్తుంది నాకు. నా అనుభవాలు చెప్తాను.

మేము పెరిగింది పల్లెటూరిలో, కాబట్టి తెలుగు మీడియంలో చదివాం. మా కజిన్స్ అందరూ సిటీల్లో పెరిగారు, వాళ్ళంతా ఇంగ్లిష్ మీడియం. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేనూ మాతమ్ముడూ అచ్చతెలుగులో మాట్లాడేవాళ్ళం. "తలుపు, క్షణం, పరుపు, తలగడ" ఇలా అన్నమాట. బంధువులందరూ, పిల్లలూ పెద్దలతో సహా అందరూ ఎగతాళి చేసేవారు. ఆఖరికి "విశాఖపట్నం" అన్నా కూడా ఎగతాళే, "వైజాగ్" అనలేవూ అని.

So, we started using the english equivalents of those words like door, minute, bed, pillow to get their approval.

We were kids then, all we cared about is avoiding any peer-pressure and getting social approval.

And it took us 10 years to convince ourselves that we speak english better than any of our cousins and we don't need anybody's approval regarding that.

Now we are trying to speak in "telugu" when we are speaking telugu. You know what I mean right ?

Social-conditioning and false prestige huh ??Dreamerhttps://www.blogger.com/profile/00919711750760784896noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-40983598643912075672009-01-28T17:12:00.000-08:002009-01-28T17:12:00.000-08:00తద్భవాలు ఉపయోగించటం వల్ల భాష ఉనికికి ఏమీ ప్రమాదం ఉ...తద్భవాలు ఉపయోగించటం వల్ల భాష ఉనికికి ఏమీ ప్రమాదం ఉంటుందనుకోను. ఇతర భాషల నుండి పదాలు చేరటం వల్ల భాష పరిపుష్టం అవుతుంది. "ఆసుపత్రి, కనిస్టీపు, పింఛను" అన్న మాటలు వాడితే వచ్చిన నష్టం ఏమిటి? కాని మనం ఆ మాటలు ఉపయోగిస్తే మనల్ని ఇంగ్లీషు రాని బైతులుగా జమకట్టెస్తారు కదా!

మన భాషలో సత్తా లేదంటూ, రోజూ మాట్లాడుకునే సంభాషణలలో కూడ, "మా హసుబెండుగారు ఇంగ్లీషులోనే కాని తెలుగులో థింకు చెయ్యలేరంటే మీరు బిలీవు చెయ్యగలరా, రావు గారూ!" అంటే మాట్లాడే వ్యక్తికి తెలుగు మీద పట్టు లేదని తెలుస్తుంది కాని తెలుగు భాషలో పట్టు లేదని కాదు. ఏ భాష అయినా వాడుతూన్న కొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడి పోతుంది. కనుక కొంచెం తెలుగులో థింకు చెయ్యటం స్టార్ట్ చేస్తే - బిలీవిట్ ఆర్ నాట్ - నా సామిరంగా, ఆ థాట్స్ కాస్తా వర్డ్స్ లోకి, సెంటెన్సెస్ లోకీ మార్ఫ్ అయిపోతాయి.రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-20781326313497488162009-01-28T15:14:00.000-08:002009-01-28T15:14:00.000-08:00మంచి వ్యాసం. స్వీడన్లో మాతృబాష వాడుక గురించి చెప్ప...మంచి వ్యాసం.
స్వీడన్లో మాతృబాష వాడుక గురించి చెప్పటమే కాకుండా,
ఇంగ్లీషు వాడుక గురించి చెప్పి, తద్వారా కలిగే ఉపయోగాలు మెక్సికన్ తో
పోల్చటం ద్వారా చెప్పారు. ధన్యవాదములు.
చాలా భాషోద్ధరణ వ్యాసాలు ఇంగ్లీషుకి బదులు తెలుగు ఉండాలని కోరుకుంటాయి.
కానీ, రెండూ ఉంటే చాలా రకమైన ఉపయోగాలు ఉంటాయి.
నాదో చిన్న సందేహం. ప్రతి భాషా పక్క భాషలనుండి
అరువు తెచ్చుకుంటుంది. తత్సమాలు లేదా తత్సమ తద్భవాల మద్య మార్గంలో ఉన్న పదాలు ఇంగ్లీషులో కూడా ఉన్నాయి. తద్భవాలను ఉపయోగించటం వల్ల భాష ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని మీరు భావిస్తున్నారా?Anonymousnoreply@blogger.com