tag:blogger.com,1999:blog-4965580440135749728.post7762160416236483259..comments2023-10-17T07:13:49.470-07:00Comments on latebloomer-usa: కాకిగోలరావు వేమూరిhttp://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4965580440135749728.post-84628665334717873352010-09-13T08:13:13.351-07:002010-09-13T08:13:13.351-07:00చేతన గారూ
ఇన్నాళ్లూ మీ వ్యాఖ్య చూడలేదు. అందుకే ఈ ...చేతన గారూ

ఇన్నాళ్లూ మీ వ్యాఖ్య చూడలేదు. అందుకే ఈ ఆలశ్యం.

లకుమికిపిట్ట ఆస్ప్రీ కాదు. అంతవరకు ధైర్యంగా చెప్పగలను. Penguin అనే పక్షి భారతదేశంలో కనిపించదు. కనుక దానికి ఏ భారతీయభాషలలోనూ పేరు లేకపోయినా ఆశ్చర్యపోను. అటువంటి సందర్భాలలో pengun ని తెలుగులో పెన్గ్విన్ అని రాసుకోవచ్చు. Seagull విషయానికి వచ్చేసరికి నా అజ్ఞానం వెల్లడి చేసుకోవలసి వస్తోంది. ఈ జాతి పక్షులు ఉష్ణమండలాలలో ఉంటాయో ఉండవో నాకు బాగా తెలియదు. కాని వీటి అలవాట్లకి, కాకి అలవాట్లకి చాల పోలికలు ఉన్నాయి. అందుకనే కాబోలు seagull ని సముద్రపుకాకి అని తెలుగులో పేరు పెట్టేరు.

చెట్లకి, జంతుజాలానికి ఒక ప్రాంతీయనామం ఒకా శాస్త్రీయనామం ఉంటాయి. ప్రాంతీయ నామాలు ఆయా ప్రాంతాలలో ఉపలభ్యమయే జాతులకే ఉంటాయి. Penguin, Asprey లకి తెలుగులో పేర్లు లేకపోవటానికి కారణం అవి మన ప్రాంతాలలో కనబడవు కనుక. ఉదాహరణకి fog, snow, ice అనే మాటలన్నిటికి తెలుగులో "మంచు" అనే అంటాం - అంతకీ కావలిస్తే పొగమంచు, గడ్డ మంచు అనొచ్చు. కాని snow కి తెలుగులో మాటే లేదు; సంస్కృతంలో ఉంది.రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-86451624930603527282010-04-18T10:02:59.127-07:002010-04-18T10:02:59.127-07:00రావుగారూ.. నాదొక సందేహం.. నిఘంటువులో ఆస్ప్రీ అని వ...రావుగారూ.. నాదొక సందేహం.. నిఘంటువులో ఆస్ప్రీ అని వెదకితే ఒకచోట సముద్రపుకాకి అనీ, ఇంకో చోట లకుముకిపిట్టా అనీ ఉంది. నాకు తెలిసి లకుముకిపిట్ట ఆస్ప్రీ కాదు, కానీ చిక్కేమిటంటే penguinకి, seagullకి కూడా తెలుగు పేరు సముద్రపుకాకి అనే ఉంది. వీటన్నిటిలో ఏది తప్పు ఏది సరి? ఇంతకీ సముద్రపుకాకి అంటే ఆస్ప్రీయేనా? పెద్దవారు, దయచేసి నా తికమక తీర్చగలరా? (నా బ్లాగులో నేను ఈమధ్య తీసిన ఆస్ప్రీ ఫొటో ఒకటి పెట్టి, ఫొటో సందర్భాన్ని గురించి కొద్దిగా వ్రాద్దామనుకుంటున్నాను.. అందుకూ నాకీ తెలుగు పేర్లతో తికమక)చేతన_Chetanahttps://www.blogger.com/profile/13340669195901891617noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-7930209633237017142009-02-22T07:34:00.000-08:002009-02-22T07:34:00.000-08:00బావుంది మీ కాకి వ్యాసం. నాకు తెలిసిన మరో రెండు కాక...బావుంది మీ కాకి వ్యాసం. నాకు తెలిసిన మరో రెండు కాకి సామెతలు,

కాకి పిల్ల కాకికి ముద్దు.

సముద్రంలో కాకి రెట్టంత.

ఈ రెండు సామెతెల్లో కూడా కాకిని చిన్నబుచ్చారు.శ్రీ హర్ష PVSS Sri Harshahttps://www.blogger.com/profile/17772712505400340806noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-1922610947164892342009-02-06T21:25:00.000-08:002009-02-06T21:25:00.000-08:00పెద్ద కితాబే ఇచ్చేసేరే!పెద్ద కితాబే ఇచ్చేసేరే!రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-14553434348447822562009-02-06T21:13:00.000-08:002009-02-06T21:13:00.000-08:00శ్రీరమణ గారు వ్రాసారా అనిపిస్తుంది. శైలి ఆ విధంగా ...శ్రీరమణ గారు వ్రాసారా అనిపిస్తుంది.
శైలి ఆ విధంగా అనిపించింది.Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-55694193467435967602009-02-06T19:59:00.000-08:002009-02-06T19:59:00.000-08:00బావుందండీ..!! కింది లైన్లు ఇంకా బావున్నాయ్.>>...బావుందండీ..!! కింది లైన్లు ఇంకా బావున్నాయ్.

>>“సముద్రపు కాకిని నిఘంటువు నుండి తొలగించాలి!” అనే నినాదంతో నేను ఎన్నికలలో పోటీ చేస్తా!

>>హంసలు తుపాకేసి వెతికినా కనిపించవు. తుపాకేస్తే కాకులూ కనిపించకపోవచ్చుమధుhttps://www.blogger.com/profile/12249301718379908397noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-76440597835416900262009-02-06T19:50:00.000-08:002009-02-06T19:50:00.000-08:00See this video clever crowshttp://video.google.com...See this video clever crows
http://video.google.com/videoplay?docid=-7329182515885554944Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-55051338917757848202009-02-06T19:35:00.000-08:002009-02-06T19:35:00.000-08:00బాగుంది "మీ కాకిగోల".బాగుంది "మీ కాకిగోల".సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.com