tag:blogger.com,1999:blog-4965580440135749728.post890649078286231939..comments2023-10-17T07:13:49.470-07:00Comments on latebloomer-usa: ఖగోళశాస్త్రంలో ఎవరు ముందు?రావు వేమూరిhttp://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-4965580440135749728.post-54700120281351886742009-04-17T19:40:00.000-07:002009-04-17T19:40:00.000-07:00ఎప్ప్యింటెడ్ = appointedఎప్ప్యింటెడ్ = appointedBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-15910549841538756242009-04-17T19:39:00.000-07:002009-04-17T19:39:00.000-07:00రావు గారు -
ఆయనా మీరు ఒకరు కాదని నాకు తెలుసులేండి....రావు గారు -
ఆయనా మీరు ఒకరు కాదని నాకు తెలుసులేండి.
ఈయనది ఎప్ప్యింటెడ్ పొజీషను. సరదాగా అలా రాసుకున్నా ఆయన చాలా గొప్పవ్యక్తి.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-71164210261878337452009-04-17T12:23:00.001-07:002009-04-17T12:23:00.001-07:00బుల్లోజుబాబా గారు
ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువగా ఉంద...బుల్లోజుబాబా గారు

ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. తీరుబడి చూసుకుని రాస్తాను.రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-78554437179166570952009-04-17T12:23:00.000-07:002009-04-17T12:23:00.000-07:00భాస్కర్ రామరాజు గారు
భారత ప్రభుత్వం కావాలంటే సలహా...భాస్కర్ రామరాజు గారు

భారత ప్రభుత్వం కావాలంటే సలహాలు ఇవ్వటానికి ఎవరు సిద్ధం కాదు కానీ, మీరు ఉదహరించిన వ్యక్తిని నేను కాదు.రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-89767585574911921662009-04-16T21:43:00.000-07:002009-04-16T21:43:00.000-07:00Ravu garu
pl. do write some articles in this direc...Ravu garu
pl. do write some articles in this direction sir. at present there are a very few people who can assimilate both ancient and modern science like you.

throw your light on
the development of science/medicine/astronomy/engineering in ancient india in comparision with greek or roman civilizations.

you may say there may be many books out side.
may be true. but this is for internet and future internet reader. i hope it will remain in the search engines for ever.

write whatever you wish in your style sir.

thanking you
bollojubabaBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-89540612792164837632009-04-16T12:48:00.000-07:002009-04-16T12:48:00.000-07:00రావు గారు, మీ ఈ పోస్టుకీ నా కామెంటుకీ సంబంధంలేదు. ...రావు గారు, మీ ఈ పోస్టుకీ నా కామెంటుకీ సంబంధంలేదు. విషయం ఏంటంటే, మొన్నీమధ్య నేను నా గుంటూరి జ్ఞాపకాలని నెమరేస్కుంటుంటే, డా।ఇంగ్.పి.వేమూరి.రావ్, ఎడ్వైజర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి మధలో వచ్చింది. ఎవరో ఔత్సాహికులు ఆయన మీరూ ఒకటేనా అని అడిగారు. కాదని చెప్పా.
మీ బ్లాగులు చలా బాగున్నాయ్, చాలా మంచి విషయాల మీద రాస్తున్నారు.

పైన చెప్పిన వివరాల కోసం ఇక్కడ చదవండి http://ramakantharao.blogspot.com/2009/04/blog-post_9766.html

ధన్యవాదాలు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-37416945559540752842009-04-11T01:58:00.000-07:002009-04-11T01:58:00.000-07:00రావు గారూ, నా కామెంటు కొంచం అపరిపక్వంగా ఉంటే మన్ని...రావు గారూ, నా కామెంటు కొంచం అపరిపక్వంగా ఉంటే మన్నించండి. మీరు చెప్తున్న విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. శ్రీ వేపా కోస్లా గారిచ్చిన సమాచారం అంతా చదువుతాను. మీ తర్వాతి టపాలకోసం ఎదురు చూస్తూ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-32166118817919221212009-04-10T17:21:00.000-07:002009-04-10T17:21:00.000-07:00ఇటువంటి సందర్భాలలోనే వివాదం పుట్టటానికి ఆస్కారం ఉం...ఇటువంటి సందర్భాలలోనే వివాదం పుట్టటానికి ఆస్కారం ఉంది.
కలియుగం ప్రారంభమయి దరిదాపుగా 5000 ఏళ్ళు అయిందని అంటారు. ఆ కాలం నాటి కథ ఇది. గ్రంధస్తం అయేటప్పటికి ఆలశ్యం అయి ఉండవచ్చు. అసలు "వ్యాసుడే 2000 ఏళ్ళ క్రిందటివాడు" అనే వాదనని పూర్వపక్షం చెయ్యాలంటే మొదట్నించీ మొదలెట్టాలి. ఆ విషయం విచారించాలంటే ఈ బ్లాగు అనుకూలమైన వేదిక కాదు. అలా వాదించటానికి నా దగ్గర సాధనసంపత్తీ లేదు. భారతగాధ జరిగి 5000 సంవత్సరాలు అయిందన్న ప్రాతిపదికకి ఆధారాలు భారతంలో ఉన్నాయి. సృష్టి జరిగే 5000 ఏళ్ళు అయిందని ఒకప్పుడు నమ్మిన ఆధునికులకి భారతగాధ జరిగి 5000 ఏండ్లు అయిందంటే ఎలా మింగుడుబడుతుంది? ఈ విషయంలో శ్రీ వేపా కోస్లా చాలా కృషి చేసి సాధికారమైన ఆధారాలు చూపించేరు. ఓపిక ఉంటే చదివి చూడండి.రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-4965580440135749728.post-44019032300982002402009-04-10T13:24:00.000-07:002009-04-10T13:24:00.000-07:00రావు గారూ, విషువచ్చలనం గురించి భాగవతంలో ఉన్నదని నే...రావు గారూ, విషువచ్చలనం గురించి భాగవతంలో ఉన్నదని నేనూ చదివాను. అంతే కాకుండా భాగవతంలో విషువద్దినాలలో (మార్చి 21, సెప్టెంబరు 22) పగలూ రాత్రీ సమానంగా ఉంటాయనీ కూడా ఉంటుంది. వీటితోపాటూ భాగవతంలో శింశుమార చక్రం అనబడే నక్షత్ర మండలాన్ని గురించీ, ఇంకా అనేక ఇతర ఖగోళ విశేషాలూ కూడా ఉన్నాయని చదివాను.

కానీ మీ టపాలో నాకాశ్చర్యం కలిగించిన విషయం మహాభారత కాలం 5000 ఏళ్ళ క్రితమని మీరు అనడం. పురాణాల్లో ఇచ్చిన ఖగోళ/జ్యోతిష వివరాల్ని బట్టి ఈ కాలాన్ని లెక్క కట్టడం జరిగినా, దాన్ని అంగీకరించేవాళ్ళు కొంచం ’సాంప్రదాయికులు’గానే పరిగణించబడతారు. ఆధునిక చరిత్రకారుల్ని ప్రమాణంగా స్వీకరించేవాళ్ళతో ’భారతం అయిదువేల ఏళ్ళనాటిది కదా’ అంటే వాళ్ళు నా మీదపడి కరుస్తారేమో నాకు భయం వేస్తూ ఉంటుంది.

భారత, భాగవతాది పురాణాలు రెండువేల ఏళ్ళకన్నా పూర్వంనాటివని అంటే ఆధునికులెవరూ ఒప్పుకోరు కదా, మీరు వాటి కాలం అయిదువేల ఏళ్ళ నాటిదని అంటే నాకు ఆశ్చర్యం కలిగింది.Anonymousnoreply@blogger.com