Wednesday, October 12, 2011

KCR కి బహిరంగ లేఖ

అన్నా, KCR అన్నా,

తవఁకేనండి, సిన్న మనవి.

మనూరోడివే కదా అనీని, మనోడే కదా అనీని, సొరవ సేసి అడగతన్నా. మనూరోడ్నెలాగయ్యానా? మరి మాదీ బొబ్బిలేగందా. మా ఓళ్లు, మీ ఓళ్లల్లాగే, బొబ్బిలోళ్లే. గత ఏభై ఏళ్ల నుండీ నానమెరికాలో ఉండిపోనానేమో బొబ్బిలి నాకెంత దూరమో నీకూ అంతే దూరం గందా? ఆ మాటకొస్తే నాకంటె నువ్వే బొబ్బిలికి దగ్గరుండావు. నేనూ, నీలాగే, తెలంగణోణ్ణేలే. అందుకే సొరవసేసి అడగతన్నా.

నేను బొబ్బిలోణ్ణంటూ తెలంగాణోణ్ణి ఎలాగయానంటావా, అన్నా? గత మూడేళ్లబట్టీ ఏడాదికి రెండు సుట్లు హన్మకొండ వచ్చి మూడేసి నెల్లు ఉంటన్నా కదా? ఐద్రాబాదు సాల సుట్లు ఏపారానికొచ్చి బోలెడంత డబ్బు తగలెట్టిన. నేనూ తెలంగణోణ్ణే. అందుకని సొరవ సేసి అడగతన్నా.

ఏంటడగతన్నానా? మరేమో, అన్నా. మనకి తెలంగణొచ్చెస్తది కదా. తెలంగాణలో అంటే రైళ్లు ఆపేసినాం కాని, నీ తఢాకాకి ఆంధ్రోడి గుండెల్లోనూ, ఢిల్లియోడి గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయన్నా. ఇదే ఊపులో మరొక్క సహాయం చేసి పుణ్యం కట్టుకో అన్నా. సొరవ సేసి అడగతన్నానని ఏఁవనుకోకు.

ఏటి కావాలో సెప్పకుండా ఈ సొద ఏంటని చిరాకు పడకన్నా. మన తెలంగణొచ్చినతరువాతన్నా, మన జాతీయగీతాన్ని కూడ కాసింత మరమ్మత్తు చేయించన్నా. "ద్రావిడ, ఉత్కళ, వంగా" అంటే ఉడుకు రక్తం ఉన్న తెలంగణోళ్లకి ఎలాగుంటుందన్నా? ఆంధ్రోళ్లకి సీవూఁ, నెత్తురూ లేకపోతే పాయె. తెలంగణోళ్లకి ఆత్మగౌరవం ఉందన్నా. ఈ పాటని "ద్రావిడ తెలంగణోత్కల వంగా" అని మార్చే వరకు రైళ్ల రాకపోకలు ఉండవని మరొక బందు ప్రకటించన్నా. మన బొబ్బిలి వీరుల, మన వెలమ దొరల, ప్రతాపం ప్రజలకి చాటి చెప్పన్నా......

74 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. సమైక్యవాద పిండారీలు ప్రత్యేక తెలంగాణాకి ఒప్పుకోరు సరే మరి ప్రత్యేక తెలంగాణావాద భండాసురులు మరిదేనికీ ఒప్పుకోరే! ఒకళ్ళొప్పుకోకపోవట మంకు పట్టయి మరికళ్ళు యింకొక దానికి ఒప్పుకోకపోవటం మంచి పట్టవుతుందా? తిట్లపురాణం ప్రారంభించి అవుతలివాళ్ళు తిట్టటం మాత్రం రెచ్చగొట్టటం అని రంకెలేస్తే యెలా? క.చ.రా గారి గొప్పదనం నిలవటంకోసమో పెరగటం కోసమో తెలంగాణా రావాలి గాని జనంకోసం రావాలని క.చ.రా గారికి మాత్రం ఉందని నా కనిపించటంలేదు.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. couldn't stop lauging :))good one

    ReplyDelete
  5. సొల్లు కబుర్లు ఎందుకు? హైదరాబాద్‌లో ఐటి కంపెనీలు లేకపోతే కచరాది సాలూరు అనో, సుంకి అనో, సునాబెడా అనో, కోరాపుట్ అనో అనేవాళ్ళా?

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  7. avunooooo ee chalama gaadu tanu maoist antaadu but peru lo kulam teeyadu!;) hanna chalamaaaaa tappu kada?
    paiga pratodi g---- lo velu pedataadu.. asalu vedenti? veedi character enti?? kodandam gaadi laaga kuhana maoist kaadu kada?

    ReplyDelete
  8. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  10. తెలంగాణా ఏమైనా పాకిస్తాన్ లాంటి స్థిరపడకూడని ప్రాంతమైతే అక్కడ మన కోస్తా ఆంధ్రవాళ్ళు రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు?
    అదే మరి నువ్వు డైరెక్ట్ గా కె.సి.ఆరన్నతో చెప్పరాదె. ఆంధ్రావాలా బాగో బాగో అంటుండు. అట్లైతే ఆయన గూడా పోవాలె విజీనగరం

    ReplyDelete
  11. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  12. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  13. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  14. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  15. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  16. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  17. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  18. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  19. హైదరాబాద్‌లో ఐటి కంపెనీలు లేకపోతే కచరాది సాలూరు అనో, సుంకి అనో, సునాబెడా అనో, కోరాపుట్ అనో అనేవాళ్ళా?
    -ప్రవీన్సర్మ@తెలుగువెబ్మెదీ.ఇన్
    హైదరాబాదులో ఐటీ కంపెనీలు లేకుంటే కచరాకు మాత్రం ఎందుకంటా హైదరాబాదు గురించి పట్టు.
    ఇదెంతో అదీ అంతే.
    -నేను.

    ReplyDelete
  20. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  21. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  22. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  23. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  24. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  25. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  26. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  27. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  28. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  29. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  30. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  31. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  32. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  33. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  34. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  35. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  36. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  37. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  38. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  39. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  40. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  41. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  42. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  43. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  44. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  45. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  46. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  47. This comment has been removed by the author.

    ReplyDelete
  48. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  49. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  50. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  51. This comment has been removed by the author.

    ReplyDelete
  52. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  53. This comment has been removed by the author.

    ReplyDelete
  54. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  55. This comment has been removed by the author.

    ReplyDelete
  56. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  57. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  58. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  59. This comment has been removed by the author.

    ReplyDelete
  60. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  61. ప్రవీణ్ శర్మ మీరు మావోయిస్టా , జోకులు ఆపండి, పాపం స్వర్గనున్న కొండపల్లి సీతరామయ్య గారి లాంటి వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి . నేను నా చిన్నప్పుడు గోడల మీద ఎర్ర రంగు తో ఏదో రాసేవాళ్ళు మావోయిస్టులు అనుకునేదాన్ని , అలాగే మీరు బ్లాగుల్లో ఎడాపెడా కామెంట్లు రాసే వాళ్ళు మావొఇస్టులు అనుకుంటున్నారా కొంపదీసి.

    మీరు పైన రాసిన కామెంట్లో విషయం గురించి ఇంతకు ముంది వేరే బ్లాగులో మాట్లాడాము మీరు మీకేదో సెన్స్ ఉంది అదీ ఇదీ చెప్పారు మర్చిపోయారా మళ్ళీ ఇక్కడ మొదలెట్టారు ? మీ మీద పడి ఏడ్చే సీను మీకుందా మీరు మీ గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారు అనిపించటం లేదు ? కొంచెం వాస్తవానికి దగ్గర గా మాట్లాడదండి .

    పైన మీ కామెంట్లు చూసాక ఒక డౌట్ మీ తాత gaaru MP అని చెబుతుంటారు , మీ చిన్నతనం అలాంటి వాళ్ళ (నాకు వెనకటి రాయకీయ నాయుకుల మీద కొంచెం గౌరవం ఎక్కువ ) దగ్గర గడిపిన మీకు మీ ప్రాంత ప్రజలని సిగ్గులేని వాళ్ళు అనీ నానా కూతలు కూయటానికి సిగ్గుగా లేదు ? రోజులు మూడు పూటలు ఏమి తింటారు , నాకు తెలిసి మీ ఏరియా లో కూడా అన్నమే తింటారు ఇప్పుడు ఎమన్నా అలవాట్లు మారిపోయాయా , లేకపోతే వేరే ఎక్కడన్నా చూసి మీ అలవాట్లు మార్చుకున్నారా ?

    btw నాకు మా అమ్మ, నాన్న , మేనత్తలు , మేనమామలు కలిసి పెట్టిన పేరు ఒకటి ఉంది , మీరు నన్ను అడ్రస్ చేయాలనుకుంటే అదే పేరు తో అడ్రస్ చేయండి , లేకపోతే మీరే నాకు ఛాన్స్ ఇచ్చారు కదా, ఒక లూప్ రాసి మీ పేరు లో ఉన్న అక్షరాలతో ఎన్ని combinations వస్తాయో అన్ని పేర్లతో మీకు ఒక నామావళి తయారుచేసే పని నేను చేయాల్సి వస్తుంది . మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఎవరో ఏదో పేర్ల తో పిలిచారు అని నాకు చెప్పటానికి ట్రై చేయకండి , ఎవరన్నా మిమ్మల్ని పిలిస్తే వెళ్లి వాళ్ళని అడగండి ఎందుకు అలా పిలిచారో .
    Hope you understand నాకు ఇంతకన్నా చెప్పే ఓపిక లేదు , టైం లేదు ఇక మీ ఇష్టం !




    Hope

    ReplyDelete
  62. రావు వేమూరి gaaru దయచేసి బ్లాగు కి కామెంట్ల మోడరేషన్ పెట్టి ఇంత చక్కని బ్లాగుని ఈ చెత్త కామెంట్ల (నా పై కామెంట్ కూడా ) నుంచి రక్షించండి.

    ReplyDelete
  63. >>అప్పుడు మరణీ ప్రసాద్ ఓకే అన్నాడు. ఒక వ్యవస్థని ఎలా విమర్శించాలో అర్థం కాకపోతే ఆ వ్యవస్థని నమ్మే వ్యక్తి మీద పడి ఏడవడం కొందరి స్టైల్. <<
    ఔనా? ఓకే అన్నాడా? నిజ్జంగా? తర్వాత ఏవైందీ? చెప్పు చెప్పు..భలే ఉంది ఇంటరెస్టింగుగా!!
    చెప్పు చెప్పు
    పిల్లలూ అరవకుండా కూర్చోండి.
    చెప్పు చెప్పు
    తర్వాత ఏవైందీ?

    ReplyDelete
  64. నాకు వ్యవస్థ అర్థమయింది కానీ వ్యక్తులు అర్థం కాలే. నాకు జ్ఞానోదయం కలిగించు.

    తైర్ సాదం: నేన్రెడీ.

    (రావు గారూ, మీకు మనఃస్ఫూర్తిగా క్షమాపణలు. ఇకనైనా ఏదో ఒకటి చేయండి. కనీసం తిట్టనైనా తిట్టండి)

    ReplyDelete
  65. / ఆ ఇద్దరు కళ్ళున్న గుడ్డివాళ్ళు అది ఏనుగు కాదు, దున్నపోతు అని అన్నారట. కొంద పడి దొర్లి నవ్వుకోలేక చచ్చాననుకో/
    జోకు అదిరింది, నా సందేహాల్ని నివృత్తి చేస్తే నేనూ నవ్వుతా ... కాని నీలా కిందపడి దొర్లి నవ్వే అలవాటు మా ఇంటావంటా లేదు.

    "నవ్వుతూ బ్రతకాలిరా ప్రవీణూ
    నవ్వుతూ చావాలిరా
    సచ్చినాక నవ్వలేవురా
    ఎందరేడ్చినా దొర్లలేవురా " అన్న పాట నిన్ను గుర్తు చేసుకుంటూ ... పాడుకుంటున్నా.

    ReplyDelete
  66. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  67. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  68. This comment has been removed by the author.

    ReplyDelete
  69. This comment has been removed by the author.

    ReplyDelete
  70. This comment has been removed by a blog administrator.

    ReplyDelete